Telugu Comedy Scenes | Telugu Movie | Gemini Comedy

Get ready for a laughter-packed experience with the best Telugu comedy scenes from your favorite movies featuring the legendary Gemini Comedy! 🌟 This playlist brings together the funniest moments, iconic comic timing, and unforgettable performances that will leave you in splits. Whether it's witty dialogues or hilarious situations, these scenes are guaranteed to brighten your day! 🎬

Curated by: Sun Gemini Comedy (488 videos)


Currently Playing: Saptagiri & Shakalaka Shankar Comedy Riot 😂 | Express Raja Hilarious Scene | Telugu Comedy scene

Express Raja To Watch Full Movie : https://www.sunnxt.com/telugu-movie-express-raja-2016/detail/7754 వైజాగ్‌లో పనీపాటాలేని వాళ్లపై సర్వే చేస్తే మొదటిగా రాజా (శర్వానంద్)పేరే వస్తుంది. అలాంటి కేరక్టర్‌ అన్నమాట హీరోది. అతని తర్వాత రెండో స్థానంలో ప్రభాస్‌ శ్రీను వస్తాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం వచ్చిన హీరో అనుకోకుండా హీరోయిన్‌ సురభిని చూస్తాడు. లవ్‌లో పడతాడు. హీరోయిన్‌కి కుక్కలంటే ఇష్టం. హీరోకి కుక్కలంటే ఎలర్జీ. ఒక రోజు అనుకోకుండా హీరో హీరోయిన్ కుక్కని కుక్కలు పట్టే వారికి అప్పగిస్తాడు. దీనితో హీరోయిన్ హీరోని చీదరించుకుంటుంది. తరువాత ఆ కుక్కని వెతుకుతూ నెల్లూరు వరకు వెళ్తాడు. సినిమాలో ప్రతి 15 నిమిషాలకు ఓ కొత్త పాత్ర, దాంతో పాటు ఓ మలుపు వస్తుంది. అలా సినిమాలో మొత్తం ఐదు కథలొస్తాయి. ఒక్కో పాత్ర కథకి కనెక్టవడం, వాళ్ళ ప్లాష్‌బ్యాక్‌ వివరించడం. ఈ టెక్నిక్‌ని డైరెక్టర్‌ నడిపిన తీరు చాలాబాగుంది. ప్రభాస్ శ్రీను - మావయ్య శ్రీనుగా మొట్ట మొదటిసారి హీరోతో సమానంగా నవ్వులు కురిపించే పాత్రలో నటించారు. ఇనుము’ మాత్రమే దొంగిలించే ధన్‌రాజ్ పాత్ర చిత్రానికి హైలైట్‌. బ్రహ్మాజీ ‘బిల్‌గేట్స్’ పాత్రలో, ‘షకలక’ శంకర్ ‘బీభత్స నటరాజ్’ పాత్రలో డ్రామా ఆర్టిస్ట్‌గా నటించారు. సప్తగిరి ఈ చిత్రంలో ‘పొల్యూషన్ గిరి’గా మరొక్కసారి తన విశ్వరూపం చూపించారు. పాటలు, డ్యాన్స్ లు బావున్నాయి. కథని మాత్రమే నమ్ముకుని తీస్తున్న మేర్లపాకగాంధీని అభినందించాల్సిందే. Raja is in love with Amulya and mistakenly hands over her pet dog to the municipal corporation.Amulya becomes furious and Raja ends up facing challenges while he tries to retrieve her pet. #geminicomedy #movie #comedymovies #comedyscenes #entertainment #comedyvideos #sunnxt #comedy #expressraja #sharwanand #surabi #telugucomedymovies #ExpressRaja #Sharwanand #Surabhi #MerlapakaGandhi #TeluguMovies #TollywoodComedy #ExpressRajaScenes #PrabhasSrinu #SapthagiriComedy #ShakalakaShankar #Brahmaji #TeluguCinema #ComedyMovie #BlockbusterMovie #TollywoodHit #ExpressRajaSongs #ExpressRajaDialogues #TeluguLoveStory #TollywoodEntertainment #ExpressRajaMovie #ఎక్స్‌ప్రెస్‌రాజా #శర్వానంద్ #సురభి #మెర్లపాకగాంధీ #తెలుగుసినిమా #ఎక్స్‌ప్రెస్‌రాజాసీన్స్ #ప్రభాస్‌శ్రీను #సప్తగిరి #షకలకశంకర్ #బ్రహ్మాజీ #తెలుగుహిట్‌సినిమా #ఎక్స్‌ప్రెస్‌రాజాడైలాగ్స్ Explore the official Gemini Comedy channel on YouTube🥳 ! Enjoy Movie Clips , Comedy Scenes, Best scenes, Shorts and more. Subscribe for a cinematic journey into the vibrant world of Telugu cinema! ------------------------------------------------------------------------------------ For More Video Subscribe : https://www.youtube.com/channel/UCHQUiwOBNCzEXInluX7zRtw --------------------------------------------------------------------------------- #telugucomedyscenes #TeluguMovies #geminicomedy #comedy Follows Us : https://www.facebook.com/GeminiComedy https://twitter.com/geminitvcomedy


Tracks in this Playlist