Get ready for a laughter-packed experience with the best Telugu comedy scenes from your favorite movies featuring the legendary Gemini Comedy! 🌟 This playlist brings together the funniest moments, iconic comic timing, and unforgettable performances that will leave you in splits. Whether it's witty dialogues or hilarious situations, these scenes are guaranteed to brighten your day! 🎬
Curated by: Sun Gemini Comedy (488 videos)
Kick is a 2009 Indian Telugu-language action comedy film directed by Surender Reddy from a story by Vakkantham Vamsi. The film stars Ravi Teja, Ileana, and Shaam while Brahmanandam plays a supporting role. నైనా(ఇలియానా)కి పోలీస్ ఆఫీసర్ కళ్యాణ కృష్ణ(శ్యామ్)కి పెళ్ళి చూపులలో తన ప్రేమ కథని శ్యామ్ కి చెప్తుంది. ఆ కథలో కళ్యాణ్ (రవితేజ) చిన్నప్పటి నుంచీ కిక్..కిక్ అంటూ కలవరిస్తూంటాడు. అందుకుతగ్గట్లుగానే కిక్ ఇవ్వని ఏ పనీ చెయ్యడు...కిక్కు ఇస్తుందంటే ఎటువంటి పని చెయ్యటానికైనా వెనకాడడు..అంతేగాక కిక్ తగ్గిపోతే ఆ పనిలో కొనసాగటానికి ఇష్టపడడు. దాంతో ఏ ఉద్యోగంలోనూ వారం మించి పనిచేయడు. అలాంటి అతని విచిత్ర జీవితంలోకి ప్రతీది పెపఫెక్ట్ గా ఉండాలనుకునే ఇలియానా ప్రవేశిస్తుంది. అతని ఏటిట్యూడ్ చూసి మొదట ఆమె కసురుకున్నా తర్వాత ప్రేమలో పడుతుంది. పడిందే తడువుగా అతన్ని ఏదన్నా ఉద్యోగంలో చేరి సెటిల్ అవ్వమంటుంది. #Kick #TeluguComedy #RaviTeja #Ileana #Ali #AlicomedyScene #GeminiComedy #Superhitcomedy #BacktoBackComedy #KickComedyScene #Brahmanandam #KickMovie #KickTeluguMovie #RaviTejaKick #KickComedyScenes #KickBestScenes #KickMovieClips #KickActionScenes #KickLoveStory #KickComedy #BackToBackComedy #RaviTejaComedy #BrahmanandamComedy #KickFunScenes #NonStopComedy #RaviTejaIleana #KickLoveScenes #KickRomanticScenes #TeluguLoveScenes #ileanadcruz Subscribe for more such Telugu Comedy Scenes - https://bit.ly/GeminiComedyOfficial Follows Us : https://www.facebook.com/GeminiComedy https://twitter.com/geminitvcomedy