Watch and track your favorite playlist.
Curated by: REACTER (60 videos)
Listern to "Nammaka Tappani" a emotional song from the movie "Bommarillu" starring Siddharth, Genelia, Music composed by Devi Sri Prasad,Directed by Bhaskar & Produced by Dil Raju under the Banner of Sri Venkateswara Creations. Watch 2024 Viral Songs ▶️ https://bit.ly/4b7PgaS Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల నొదిలేనా ఎందరితో కలిసున్న నేనొంటరిగానే ఉన్నా నువ్వొదిలిన ఈ ఏకాంతంలోనా కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా ఇప్పటికీ ఆ కలలోనే వున్నా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఈ జన్మంతా విడిపోదీ జంటా అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా నా వెనువెంటా నువ్వే లేకుండా రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా నిలువునా నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా తడి కనులతో నిను వెతికేది ఎలా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెలా పరిమలహమా చేజారిన ఆశల తొలివరమా నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగ వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా నీ రూపం నా చూపుల నొదిలేనా ***Details*** Song : Nammaka Tappani Movie : Bommarillu Banner : Sri Venkateswara Creations Director : Bhaskar Producer : Dil Raju Music Director : Devi Sri Prasad Artists : Siddharth, Genelia Lyrics : Sirivennela Sitarama Sastry Singer : Sagar #NammakaTappani #Bommarillu #Siddharth #Genelia #DSP #DeviSriPrasad #DilRaju #TeluguSongs #SongsTelugu #TeluguNewSongs #LatestTeluguSongs #TeluguEmotionalSongs #TeluguLoveSongs #TeluguSongs2025 #MaaPaataMeeNota ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu : https://www.youtube.com/c/AdityaMusicNMovies 👉 Subscribe to Aditya Music : http://bitly.ws/gqF5 👉 Like us on Facebook: https://www.facebook.com/adityamusic 👉 Follow us on Twitter: https://twitter.com/adityamusic 👉 Follow us on Instagram: https://www.instagram.com/adityamusicindia/ 👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd Stay updated with the latest videos, Subscribe on the link - http://bit.ly/adityamusic Follow us on Whatsapp: https://bitly.ws/W2Md